SRH vs KKR: Thrilling Super Over: Lockie Ferguson 'Unbelievable' Performance | IPL 2020

2020-10-19 1

IPL 2020: SRH vs KKR Match Highlights: Lockie Ferguson Stars And Game Changer As Kolkata Knight Riders Beat SunRisers Hyderabad In Super Over

#IPL2020
#SRHvsKKR
#SRHvsKKRThrillingSuperOver
#MIVSKXIPDoubleSuperOver
#DavidWarner
#LockieFerguson
#KolkataKnightRiders
#SunRisersHyderabad
#RCB
#LongestIPLmatch
#FergusonStunningCatch

ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 47 నాటౌట్) అద్భుత పోరాటంతో సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌కు సూపర్ ఓవర్‌లో మూడు బంతులే ఆడిన హైదరాబాద్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ బాల్‌కే వార్నర్ క్లీన్ బౌల్డ్ కాగా.. అబ్దుల్ సమద్ సెకండ్ బాల్‌కు క్విక్ డబుల్ తీసి మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రషీద్ వేసిన ఓవర్‌లో కేకేఆర్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

Free Traffic Exchange